సారా మృతుల కుటుంబాలకు చంద్రబాబు ఆర్థిక సహాయం

Published: Mon, 21 Mar 2022 11:43:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సారా మృతుల కుటుంబాలకు చంద్రబాబు ఆర్థిక సహాయం

ప.గో.జిల్లా: టీడీఎల్పీ బృందం సోమవారం పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెంలో పర్యటించనుంది. సారా మృతుల కుటుంబాలను పరామర్శించనుంది. బాధిత కుంటుంబాలకు టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు లక్ష రూపాయల చొప్పున సహాయం చేయనున్నారు. ఆ సాయాన్ని మృతుల కుటుంబాలకు టీడీపీ బృందం అందించనుంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.