కొవిడ్‌ కట్టడికి 28 మంది నోడల్‌ అధికారులు

ABN , First Publish Date - 2021-04-24T05:17:10+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కట్టడికి చేపట్టా ల్సిన కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి 28 మంది నోడ ల్‌ అధికారులను కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా నియమించారు.

కొవిడ్‌ కట్టడికి 28 మంది నోడల్‌ అధికారులు

ఏలూరు సిటీ, ఏప్రిల్‌ 23: జిల్లాలో కొవిడ్‌ కట్టడికి చేపట్టా ల్సిన కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి 28 మంది నోడ ల్‌ అధికారులను కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా నియమించారు. వీటిపై ఏమైనా సమస్యలు ఏర్పడితే వారికి ఫిర్యాదు చేయవ చ్చు. టెస్టింగ్‌ నిర్వహణకు నోడల్‌ అధికారిగా జిల్లా సర్వేలెన్స్‌ అధికారి డాక్టర్‌ జోషిరాయ్‌ (97041 85323), ల్యాబ్స్‌కు తాడు వాయి మెడికల్‌ అధికారి డాక్టర్‌ ిసీహెచ్‌ జగదీష్‌(90528 92652), కాటాక్ట్‌ ట్రేసింగ్‌కు జేసీ, సంక్షేమం (94910 41419), మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రియాంక (85209 15772), కంటై న్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌కు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు జిల్లా సహ కార అధికారి ముళ్ళపూడి వెంకటరమణ (91001 09175) హో మ్‌ క్వారంటైన్‌కు గోపన్నపాలెం మెడికల్‌ అధికారి డాక్టర్‌ అభీషా(94920 84424), కొవిడ్‌ లక్షణాల పరిశీలనకు బ్రాహ్మ ణగూడెం మెడికల్‌ అధికారి డాక్టర్‌ పి.రాజ్యలక్ష్మీదేవి(76599 06869) హోం ఐసొలేషన్‌ పెదపాడు మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సీహెచ్‌ చక్రధర్‌ (95330 32075), ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కొవి డ్‌ సేవలు, ప్రైవేటు ఆసుపత్రులపై ఫిర్యాదులకు ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆండ్ర్యూ (90321 71740) హెల్ప్‌ డెస్క్‌ అండ్‌ సీసీ టీవీకు, మేన్‌పవర్‌ మేనేజ్‌మెంట్‌కు, క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొటోకాల్స్‌కు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ (98480 13682), కొవిడ్‌ హాస్పటల్‌ మేనేజ్‌మెంట్‌కు మార్క్‌ఫెడ్‌ డీఎం నాగమల్లిక (99666 61246), మెడికల్‌ అత్యవసరాలకు, 108 అంబులెన్స్‌ నిర్వహణకు డీఆర్‌డీఏ పీడీ ఉదయభాస్కర్‌ (99592 24301), ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ కు డీఎంహెచ్‌వో డాక్టర్‌ కేఎం సునంద (99496 23985), ఆక్సి జన్‌ మేనేజ్‌మెంట్‌, మెడిసిన్స్‌ మేనేజ్‌మెంట్‌కు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌కే అబీద్‌ ఆలీ(96039 22962), ఫార్మాసిస్ట్‌ సూపర్‌వైజర్‌ లీలాకుమారి(96031 99299), డెడ్‌బాడీ మేనేజ్‌మెంట్‌కు సివి ల్‌ సప్లయిస్‌ డీఎం డి.రాజు(77020 03552), 104 అండ్‌ 1902 జిల్లా కాల్‌ సెంటర్‌కు డీఎండబ్ల్యూవో పి.పద్మావతి (94934 47797), సాంపిల్‌ కలెక్షన్‌ జిల్లా సర్వేలెన్స్‌ అధికారి డాక్టర్‌ జోషిరాయ్‌ (97041 85323), పుడ్‌ అండ్‌ శానిటేషన్‌ ఇన్‌ కోవిడ్‌ ఆస్పత్రి డీపీవో కె రమేష్‌బాబు (98499 03321), పుడ్‌ అండ్‌శానిటేషన్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ డ్వామా పీడీ డి.రాం బాబు (90001 20789), పబ్లిసిటీ, మీడియా, సోషల్‌ మీడి యా నిర్వహణ డీఆర్‌వో ఎస్‌.శ్రీనివాసమూర్తి (94910 41422), ఐఅండ్‌ పీఆర్‌ ఏడీ డి.నాగార్జున (91212 15278), జిల్లా సర్వే లెన్స్‌ అధికారి డాక్టర్‌ జోషిరాయ్‌ (97041 85323), రవాణా డీటీసీ సిరి ఆనంద్‌ (91542 94105), లాఅండ్‌ఆర్డర్‌ ఏఎస్పీ ఏఆర్‌ అండ్‌ ఆపరేషన్స్‌ మహేష్‌కుమార్‌ (94404 04052), ఓవర్‌ ఆల్‌ ఇన్‌చార్జ్‌లుగా డీఎంహెచ్‌వో సునంద, డీసీహెచ్‌ ఎస్‌ మోహన్‌ వ్యవహరిస్తారని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-04-24T05:17:10+05:30 IST