కరోనాతో వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2021-04-23T05:25:10+05:30 IST

కరోనాతో ఎనభై నాలుగేళ్ల వృద్ధుడు మృతి చెం దా డు.

కరోనాతో వృద్ధుడి మృతి

ఆకివీడు, ఏప్రిల్‌ 22 :కరోనాతో ఎనభై నాలుగేళ్ల వృద్ధుడు మృతి చెం దా డు.వారం క్రితం ఇంటిలోని బాత్‌రూమ్‌లో పడిపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి ద్వారా భీమవరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో స్కానింగ్‌ చేయించగా వైద్యులు కరోనా పాజిటివ్‌గా నిర్థారించారు. ఇంటిలోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. గురువారం ఆయాసంగా ఉందనడంతో కారులో ఆస్పత్రికి వస్తుండగా చనిపోయారు.  

Updated Date - 2021-04-23T05:25:10+05:30 IST