డీఎస్సీ–2018 పోస్టులు భర్తీ

Nov 27 2021 @ 23:56PM
నియామక పత్రం అందజేస్తున్న డీఈవో

ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 27: డీఎస్సీ–2018  ఉపా ధ్యాయ నియమాకాల్లో భాగం గా భర్తీ కాకుండా మిగిలిన కొన్ని పోస్టులను శనివారం భర్తీ చేశారు. స్కూల్‌ అసిస్టెం ట్‌ (తెలుగు) 18 నోటిఫైడ్‌ పోస్టులకు 12 పోస్టులను, లాంగ్వేజ్‌ పండిట్‌ (తెలుగు) 17 నోటిఫైడ్‌ పోస్టులకు 3 పోస్టులను శనివారం రాత్రి కౌన్సెలింగ్‌ ద్వారా ఏలూరు డీఈవో కార్యాలయంలో భర్తీ చేశారు. ఈ మేరకు ఎంపికైన వారికి డీఈవో రేణుక నియామక ఉత్తర్వులను అందించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.