శిక్షణతో వృత్తి నైపుణ్యాల పెంపు : ఎస్పీ

ABN , First Publish Date - 2021-09-18T05:22:08+05:30 IST

శిక్షణలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించు కోవచ్చని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అన్నారు.

శిక్షణతో వృత్తి నైపుణ్యాల పెంపు : ఎస్పీ

ఏలూరు క్రైం, సెప్టెంబరు 17 : శిక్షణలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించు కోవచ్చని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అన్నారు. జిల్లాలో ఉన్న స్పెషల్‌ పార్టీ పోలీస్‌ అధికారులు, సిబ్బంది రీ ఫ్రెష్‌ ట్రైనింగ్‌ కోర్సు ముగింపు కార్యక్రమం శుక్రవారం ఏలూరు అమీనాపేటలోని సురేష్‌చంద్ర బహుగుణ ఇంగ్లీషు మీడియం స్కూలు కల్యాణమండపంలో నిర్వహించారు. ఎస్పీ పాల్గొని సిబ్బం దికి పలు సూచనలు చేశారు. ఏఎస్పీ సుబ్బరాజు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌  కొండలరావు, ఏఆర్‌ డీఎస్పీ కృష్ణంరాజు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-18T05:22:08+05:30 IST