సముద్రమంత చేప..

Published: Fri, 20 May 2022 00:25:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 సముద్రమంత చేప..

పేరుపాలెం బీచ్‌కు కొట్టుకొచ్చిన  200 కిలోల తూర చేప
 మొగల్తూరు,  మే 19 : పేరుపాలెం సాగర తీరానికి గురువారం భారీ తూర చేప కొట్టుకొచ్చింది. రెండు రోజులుగా సముద్ర కెరటాల ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే సుమారు 200 కిలోలు పైబడి బరువు ఉన్న తూర చేప కొట్టుకొచ్చింది. సముద్రంలో పెద్ద చేపల దాడి చేయడం లేదా ఓడల కిందిభాగం తగిలి చనిపోయి ఉండవచ్చని మత్స్యకారులు అభిప్రాయ పడుతు న్నారు. ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.