వానరం.. దేశభక్తి!

Published: Sat, 13 Aug 2022 23:30:18 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 వానరం.. దేశభక్తి! జెండా పట్టుకుని కూర్చున్న వానరం

ఉండి : అజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా జాతీ య జెండాలతో ర్యాలీలు, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాను కూడా దేశభక్తిలో ఏం తక్కువ కాద న్నట్టు ఓ వానరం అందరినీ ఆకట్టు కుంది. ఉండి– భీమవరం రోడ్డులో రైల్వేగేటు దాటిన తర్వాత ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ బంక్‌కు సమీపంలోని ఓ బిల్డింగ్‌పై జాతీయ జెండా ఏర్పాటు చేశారు. శనివారం ఒక వానరం దానిని పట్టుకుని చాలాసేపు కూర్చోంది. ఆ రోడ్డు వెళ్లే ప్రయాణికులు, ప్రజలు దీనిని ఆసక్తిగా తిలకించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.