సముద్రం కలలోకి వస్తే జరిగేది ఇదే!

ABN , First Publish Date - 2020-09-06T00:04:02+05:30 IST

సాధారణంగా కలలనేవి అందరికీ వస్తూనే ఉంటాయి. మనసు బాగోలేనప్పుడు వచ్చే కలలు ఆందోళన కలిగించేవిగా ..

సముద్రం కలలోకి వస్తే జరిగేది ఇదే!

సాధారణంగా కలలనేవి అందరికీ వస్తూనే ఉంటాయి. మనసు బాగోలేనప్పుడు వచ్చే కలలు ఆందోళన కలిగించేవిగా ఉంటాయి. ఇక మనసు సంతోషంగా ఉన్నప్పుడు వచ్చే కలలు ఆహ్లాదకరంగా ఉంటాయి. అంటే మనసును ఎక్కువగా ప్రభావితం చేసే విషయాలే దృశ్య రూపాన్ని సంతరించుకుని కలలుగా ఉంటాయి. అలాంటి కలలు ఎలాంటి ఫలితాలను ఇవ్వవంట. మనసు సాధారణమైన స్థితిలో ఉన్నప్పుడు తెల్లవారుజామున వచ్చే కొన్ని కలలు మాత్రమే ఫలితాన్ని చూపుతాయి చెప్పబడుతోంది. 

Updated Date - 2020-09-06T00:04:02+05:30 IST