కోవిడ్ పాజిటివిటీ రేటు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు?

ABN , First Publish Date - 2021-05-07T23:08:46+05:30 IST

కోవిడ్ పాజిటివిటీ రేటు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు?

కోవిడ్ పాజిటివిటీ రేటు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు?

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. 24 రాష్ట్రాలు, యుూటీలు 15శాతం కంటే ఎక్కువ కోవిడ్-19 పాజిటివిటీ రేటును కలిగి ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. గోవాలో అత్యధిక పాజిటివిటీ రేటు 48.5శాతం, హర్యానా (36.1శాతం), పుదుచ్చేరి (34.9శాతం) ఉన్నాయి. ఢిల్లీ, రాజస్థాన్ మరియు కర్ణాటకలో 29.9శాతం పాజిటివిటీ రేటు ఉంది. ఇంకా ఛత్తీస్‌గడ్ మరియు మధ్యప్రదేశ్‌లో 27.9శాతం పాజిటివిటీ రేటు ఉందని ప్రభుత్వం వెల్లడించింది. 

Updated Date - 2021-05-07T23:08:46+05:30 IST