Advertisement

తెల్ల జుట్టు నల్లగా..!

Mar 6 2021 @ 00:21AM

బంగాళాదుంప తొక్కలోని కెటోఖొలేస్‌ అనే ఎంజైమ్‌ తెల్లవెంట్రుకలను నల్లగా మారుస్తుంది.  చర్మం రంగు కోసం కాస్మొటిక్‌ ఉత్పత్తుల్లో కూడా ఈ ఎంజైమ్‌ని విరివిగా వాడతారు. బంగాళాదుంప తొక్కలను మెత్తగా నూరి జుట్టుకు పట్టించాలి. తరచూ ఇలా చేస్తే జుట్టు నల్లగా మారుతుంది. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.