కొద్దిరోజులుగా ఈ బైక్ ఇక్కడే ఉంది.. ఎవరిదో..!

Published: Thu, 19 May 2022 11:40:25 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కొద్దిరోజులుగా ఈ బైక్ ఇక్కడే ఉంది.. ఎవరిదో..!

హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్‌ : మూడు రోజుల క్రితం బుద్వేల్‌ శ్రీ శివసాయి కాలనీలోని గేట్‌వే స్కూల్‌ సమీపంలో (టీఎస్‌07హెచ్‌సీ-4586) హోండా యాక్టివా తెల్లరంగు ద్విచక్ర వాహనం (Two Wheeler Bike) పార్కు చేసి వెళ్లారు. కాలనీలోని నాగరాజు హెయిర్‌  సెలూన్‌ వద్ద పార్కు చేసిన వాహనం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ వాహనం ఎవరిదోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.