రోడ్డు ప్రమాదంలో భర్త కళ్లేదుటే భార్య మృతి

Published: Tue, 05 Jul 2022 01:48:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రోడ్డు ప్రమాదంలో భర్త కళ్లేదుటే భార్య మృతి రజని (ఫైల్‌ఫొటో

మేడ్చల్‌, జూలై 4: రోడ్డు ప్రమాదంలో భర్త కళ్లేదుటే భార్య మృతి చెందింది. ఈ ఘటన  మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో  చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రిభువనగిరి జిల్లా రాజంపేట మండలం సింగన్నగూడెం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌-రజని దంపతులు హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉంటున్నారు. సోమవారం ఉదయం ద్విచక్రవాహనంపై సింగన్నగూడెం నుంచి మేడ్చల్‌ మీదుగా మియాపూర్‌కు వెళ్తుండగా మేడ్చల్‌ చెక్‌పోస్టు వద్ద లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడిన రజనిపై నుంచి లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. శ్రీనివాస్‌ రెండు కాళ్లు విరిగాయి.     Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.