Advertisement

భర్తతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్య

Mar 5 2021 @ 06:18AM

హైదరాబాద్/ఆనంద్‌బాగ్‌ : ఇంటినుంచి వెళ్లిన మహిళ తిరిగి రాలేదు.. అనంతసరస్వతి నగర్‌లో నివసించే  బదావత్‌ పార్వతి(47) ఈ నెల 2న  భర్తతో గొడవపడి  ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె తనయుడు చంద్రకాంత్‌ ఫిర్యాదుమేరకు.. మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.