విజయనగరం జిల్లాలో దారుణం

Published: Fri, 10 Dec 2021 19:38:20 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విజయనగరం జిల్లాలో దారుణం

విజయనగరం: జిల్లాలోని శృంగవరపుకోట మండలం కొత్తూరులో దారుణం చోటుచేసుకుంది. నిద్రపోతున్న భర్త ముఖంపై వేడి నూనెను భార్య పోసింది. భర్త గంగునాయుడికి తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇష్టం లేని పెళ్లి చేశారనే కారణంతో భార్య ఈ దారుణానికి ఒడిగట్టింది. భార్య సత్యవతిపై పోలీసులకు బాధితుడి బంధువులు ఫిర్యాదు చేశారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.