extramarital affair: ప్రియుడిని రోజూ కలవాలనే ఉద్దేశంతో.. ఇంట్లో పిల్లలు చూస్తుండగా మహిళ చేసిన నిర్వాకం..

Published: Tue, 09 Aug 2022 21:16:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
extramarital affair: ప్రియుడిని రోజూ కలవాలనే ఉద్దేశంతో.. ఇంట్లో పిల్లలు చూస్తుండగా మహిళ చేసిన నిర్వాకం..

సంతోషంగా సాగుతున్న సంసారం.. దంపతులు చేసే తప్పుల కారణంగా చివరకు సమస్యలకు నిలయంగా మారుతుంటుంది. తప్పని తెలిసినా చాలా మంది తప్పు మీద తప్పులు చేస్తుంటారు. చివరకు జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటూ పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను (Parental love) దూరం చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ మహిళ తప్పు చేయడమే కాకుండా చివరకు ఏ భార్యా చేయని విధంగా దారుణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..

extramarital affair: ప్రియుడిని రోజూ కలవాలనే ఉద్దేశంతో.. ఇంట్లో పిల్లలు చూస్తుండగా మహిళ చేసిన నిర్వాకం..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం మధుర పరిధిలోని ప్రాంతానికి చెందిన  రామన్ (35).. భార్య రేఖ, ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. రామన్.. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీలో పని చేస్తున్నాడు. అప్పడప్పుడూ గ్రామానికి వచ్చి, భార్యాపిల్లల యోగక్షేమాలు చూసుకునేవాడు. ఇదిలావుండగా, ఇటీవల రేఖకు స్థానికంగా నివాసం ఉండే ఓ యువకుడు పరిచయమయ్యాడు. రోజూ ఇద్దరూ ఫోన్లలో చనువుగా (Phone talkings) మాట్లాడుకునేవారు. క్రమంగా వీరి మధ్య వివాహేర సంబంధం ఏర్పడింది. భర్త లేని సమయంలో యువకుడితో కలుస్తూ ఉండేది. ఒక్కోసారి పిల్లల ముందే ప్రియుడితో ఫోన్లలో మాట్లాడేది. దీనిపై ఆమె పెద్ద కుమార్తె ప్రశ్నించడంతో ఇటీవల కూతుర్ని అమ్మమ్మ ఇంటికి పంపించింది. ఇలావుండగా, ఇటీవల భార్య వివాహేతర సంబంధం భర్తకు తెలిసింది.

Suspicious Women: ఆటో కోసం వేచి చూస్తున్న మహిళ.. పోలీసులకు అనుమానం వచ్చి.. ఆమె సూట్‌కేస్‌ను తెరచి చూడగా..

దీంతో రోజూ భార్యతో గొడవ పడేవాడు. అయినా ఆమె మాత్రం ప్రియుడితో మాట్లాడుతూనే ఉండేది. ఆదివారం రాత్రి ఈ విషయమై దంపతుల మధ్య పెద్ద గొడవ జరిగింది. తర్వాత అంతా నిద్రపోయారు. అయితే ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఆదివారం రాత్రి భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో ఒక్కసారిగా అతడు కేకలు పెట్టాడు. పిల్లలు లేచి చూసేసరికి మంటల్లో కాలిపోతున్నాడు. కేకలు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని, అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శరీరం దాదాపు 80% కాలిపోవడంతో (80 percent burning).. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. మృతుడి పిల్లలు, స్థానికుల వాంగ్మూలం మేరకు.. కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న రేఖ ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

Atrocity on girlfriend: రాత్రి వేళ ఇంట్లోకి వచ్చిన ప్రియుడు, అతడి స్నేహితుడు.. కాసేపటికి యువతి కాళ్లు, చేతులు కట్టేసి మరీ..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

Dubai jobs scam: దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. పాకిస్థాన్‌కు పంపించిన ఏజెంట్.. 20ఏళ్ల తర్వాత వృద్ధురాలి పరిస్థితి ఏంటంటే.. Viral Video: కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన తల్లీకొడుకు.. అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ గుర్తించడంతో.. videodrunk woman: యువకుడితో పాటూ ఫుల్‌గా మందుకొట్టిన మహిళ.. అదే సమయంలో పిల్లలు వీడియో తీయడంతో.. చివరకు..Marriage funny video: పాపం ఏ పెళ్లికూతురికీ రాని కష్టం వచ్చిందే.. పక్కనున్న వారంతా నవ్వుతుంటే.. చివరకు ఎలాగోలా.. videoInstagram videos: ఇన్‌స్టాగ్రాంలో ఫేమస్ అవ్వడంపై సలహాలు ఇస్తూ.. ఓ రోజు కారు కొంటున్నా అని యువతిని తీసుకెళ్లి..Bihar News: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అంతా బాగుందనుకున్న సమయంలో.. అత్తగారు బైకు కొనివ్వలేదనే కారణంతో..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.