నిర్మల్: జిల్లాలోని తానూర్ మండలం బస్టాండ్ దగ్గర అడవి పందులు బీభత్సం సృష్టించాయి. పలు దుకాణాల్లోకి అడవి పందులు చొరబడ్డాయి. దీంతో దుకాణదారులు గురయ్యారు. దుకాణదారులు అప్రమత్తమై తరిమి కొట్టడంతో అడవి పందులు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి.