స్వదేశానికి విలియమ్సన్‌

Published: Thu, 19 May 2022 04:59:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
స్వదేశానికి   విలియమ్సన్‌

ముంబై: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ స్వదేశం వెళ్లనున్నాడు. ప్రసవం సందర్భంగా భార్య వద్ద ఉండేందుకు అతడు వెళుతున్నట్టు ఆ ఫ్రాంచైజీ బుధవారం వెల్లడించింది. ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపు గల్లంతైన హైదరాబాద్‌..ఆదివారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో పంజాబ్‌తో తలపడనుంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.