పొలిటికల్‌ మెసేజ్‌తో...

Jul 11 2021 @ 00:15AM

వైవిధ్యమైన చిత్రాలకు, ప్రయోగాత్మక పాత్రలకు పెట్టింది పేరు మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌. ఈ ఏడాది ఆయన కథానాయకుడుగా నటించిన మూడు చిత్రాలు ఇప్పటికే ఓటీటీలో విడుదలయ్యాయి.  నాలుగో చిత్రం ‘మాలిక్‌’ కూడా త్వరలోనే ఓటీటీలో విడుదలకానుంది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రా్‌పలో క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 15న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదల కానుంది. నిమిషా షాజయాన్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మహేశ్‌ నారాయణన్‌ 

దర్శకుడు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.