విశాఖ: సెల్ఫీ వీడియోలో ఓ మహిళ ఆవేదన

May 9 2021 @ 11:34AM

విశాఖ: సెల్ఫీ వీడియోలో నీలిమ అనే ఓ మహిళ తన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని ఆదిత్య ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తన భర్తను కోల్పోయి ఇద్దరు చిన్నపిల్లలతో,  రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని కన్నీటిపర్యంతమయ్యారు. ఇలాంటి అన్యాయం మరొకరికి జరగకూడదని అన్నారు. ఈ ఆస్పత్రిలో ఎవరు  చేరవద్దని ఆమె వినతి చేశారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.