విజయవాడ: సనత్‌నగర్‌లో కరోనా వ్యాక్సిన్ వికటించి మహిళ మృతి చెందింది. అంగన్‌వాడి ఆయాగా పనిచేసే బుల్‌షాద్ బేగం రెండో డోసు తీసుకున్న తర్వాత అస్వస్థతకు గురైంది. ఈ నెల 20న వేయించుకోవాల్సిన డోస్‌ను 24న వేయించుకుంది. ఆ తర్వాత అనారోగ్యానికి గురైంది. అధికారులు న్యాయం చేయాలని బుల్‌షాద్ బేగం కుటుంబసభ్యులు కోరుతున్నారు.