ఒక్క రోజు సెలవు ఇవ్వలేదనే కారణంతో.. లక్షల జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేసిన మహిళ.. ఇంతకీ ఆమె సమస్య ఏంటంటే..

Published: Thu, 21 Jul 2022 21:54:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఒక్క రోజు సెలవు ఇవ్వలేదనే కారణంతో.. లక్షల జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేసిన మహిళ.. ఇంతకీ ఆమె సమస్య ఏంటంటే..

కొందరు చిన్న చిన్న కారణాలకు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. మరికొందరు తీసుకునే నిర్ణయాల వెనుక బలమైన కారణం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ కూడా చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది. తనకు ఒక్క రోజు సెలవు కావాలని తన బాస్‌ను అడిగింది. అయితే అందుకు అతను ఒప్పుకోకపోవడంతో.. లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయితే చివరకు ఆమె సమస్య తెలుసుకున్న నెటిజన్లు.. శభాష్ అంటూ మహిళను అభినందిస్తున్నారు.

ఒక్క రోజు సెలవు ఇవ్వలేదనే కారణంతో.. లక్షల జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేసిన మహిళ.. ఇంతకీ ఆమె సమస్య ఏంటంటే..

కొందరు కుక్కలను కూడా తమ సొంత పిల్లలతో సమానంగా చూసుకుంటుంటారు. మరికొందరు వివిధ జాతులకు చెందిన కుక్కలను లక్షలు ఖర్చు చేసి కొంటుంటారు. వాటికి ఏమాత్రం అనారోగ్యం కలిగినా భరించలేరు. వాటికి ఆపద వస్తుందని అనుకుంటే ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు. ప్రస్తుతం ఓ మహిళ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేగాన్ మార్షల్ అనే మహిళ.. 15 సంవత్సరాలకు పైగా ఓ కుక్కను పెంచుకుంటోంది.  ఆ కుక్క అంటే ఆమెకు చాలా ఇష్టం. అయితే ఇటీవల కుక్కకు ఆరోగ్యం క్షీణించింది.

Sad incident: ఇలాంటి వైద్యులను ఏమనాలి.. పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణి పరిస్థితి చివరకు ఏమైందంటే..

వైద్యం చేయించినా ఫలితం లేక చివరకు ఇటీవల కుక్క చనిపోయింది. దీంతో ఆమె ఎంతో బాధపడింది. ఇదే విషయాన్ని తన బాస్‌కు తెలియజేసి, సెలవు కావాలని అడిగింది. ఇంత చిన్న కారణానికి సెలవు కావాలా.. అంటూ ఆమె బాస్ తిరస్కరించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ.. ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మహిళ బాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందిస్తున్నారు.

భర్తపై కోర్టులో కేసు వేసేందుకు డబ్బులు అవసరమని.. మేనమామ ఇంటికి వెళ్లిన ఆమె.. చివరకు ఏం చేసిందంటే..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

పీటలపై వరుడు.. ఎంతకూ పెళ్లి మంటపానికి చేరుకోని వధువు.. ఫోన్ చేస్తే అసలు నిజం తెలిసి షాక్.. చివరకు ఊహించని సీన్..!రోడ్డు ప్రమాదంలోనే చనిపోయాడనుకున్న పోలీసులు.. కానీ కుటుంబ సభ్యులకు మాత్రం ఒకరిపై డౌట్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!చీకటి గదిలో నాలుగేళ్లుగా ఆ భార్యకు నరకం.. మలమూత్రాల మధ్య జీవనం.. గది తలుపులు తీస్తే కనిపించిన దృశ్యం చూసి..బస్టాండ్‌లో ఉండగా లిప్‌స్టిక్‌ అడిగిన భార్య.. సరేనని షాపునకు వెళ్లిన భర్త.. తిరిగొచ్చేసరికి షాకింగ్ ట్విస్ట్.. అసలు కథేంటంటే..సెలవు రోజు కోచింగ్ సెంటర్‌కు వెళ్లిన యువతి.. లోపలికి వెళ్లాక యజమాని ఒక్కడే ఉండడంతో షాక్.. చివరకు.. మహిళపై అనుమానం రావడంతో తలుపులు బద్దలు కొట్టిన స్థానికులు.. బెడ్‌ రూమ్‌లో మంచం కింద తనిఖీ చేయగా.. షాకింగ్ సీన్..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.