మహిళా దినోత్సవం కరపత్రం విడుదల

ABN , First Publish Date - 2021-03-06T06:27:43+05:30 IST

మండల కేంద్రంలో ఈనెల 8న నిర్వహిస్తున్న అంత ర్జాతీయ మహిళ దినోత్సవం, మహిళా పోరు గర్జనసభను పురస్కరించుకుని శుక్రవారం మండలంలోని మార్లావాయిలో ఆదివాసీ మహిళలు కరపత్రాలు విడుదల చేశారు.

మహిళా దినోత్సవం కరపత్రం విడుదల
కరపత్రాలు విడుదల చేస్తున్న ఆదివాసీ మహిళలు

జైనూరు, మార్చి5: మండల కేంద్రంలో ఈనెల 8న నిర్వహిస్తున్న అంత ర్జాతీయ మహిళ దినోత్సవం, మహిళా పోరు గర్జనసభను పురస్కరించుకుని శుక్రవారం మండలంలోని మార్లావాయిలో ఆదివాసీ మహిళలు కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదివాసుల ఆత్మ బంధువు హైమన్‌ డార్ఫ్‌ దంపతుల విగ్రహాలకు వారు నివాళులు అర్పించారు. మరో కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళ దినోత్స వాన్ని విజయవంతం చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ జిల్లా మహిళా ఆధ్యక్షురాలు గోడాం జంగుబాయి కోరారు. కరపత్రాలను విడుదల చేశారు.

Updated Date - 2021-03-06T06:27:43+05:30 IST