డీఆర్‌డీఏలో దిశా ఉమెన్‌ హెల్ప్‌ డెస్క్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-03-09T05:46:34+05:30 IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డీఆర్‌డీఏకు చెందిన మండల సమాఖ్య కార్యాలయంలో దిశా ఉమెన్‌ హెల్ప్‌ డెస్క్‌ను సోమవారం డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి ప్రారంభించారు.

డీఆర్‌డీఏలో దిశా ఉమెన్‌ హెల్ప్‌ డెస్క్‌ ప్రారంభం
ఉమెన్‌ హెల్ప్‌ డెస్క్‌ ప్రారంభోత్సవంలో పీడీ సాంబశివారెడ్డి

నెల్లూరు(హరనాథపురుం), మార్చి 8 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డీఆర్‌డీఏకు చెందిన మండల సమాఖ్య కార్యాలయంలో దిశా ఉమెన్‌ హెల్ప్‌ డెస్క్‌ను సోమవారం డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి ప్రారంభించారు. గ్రామీణ మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో ధనలక్ష్మి, మంజుల, జేడీఎం హైమావతి, మందా మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T05:46:34+05:30 IST