ఇంటి నుంచి బయటికెళ్లిన మహిళ అదృశ్యం

ABN , First Publish Date - 2021-03-18T14:36:16+05:30 IST

ఇంటి నుంచి బయటకు వెళ్లిన గృహిణి అదృశ్యమైంది. ..

ఇంటి నుంచి బయటికెళ్లిన మహిళ అదృశ్యం

హైదరాబాద్/చాదర్‌ఘాట్‌ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన గృహిణి అదృశ్యమైంది. ఓల్డ్‌మలక్‌పేట శంకర్‌నగర్‌లో ఉంటున్న ఎం.చంద్రకళ (48) మంగళవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కుమారుడు ఎం. మల్లేష్‌ చాదర్‌ఘాట్‌ పోలీ‌స్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-03-18T14:36:16+05:30 IST