నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికుల నిరసన

Jun 16 2021 @ 23:59PM
నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులు

నారాయణపేట, జూన్‌ 16: ఈ నెల వేతనాలు ఇంకా ఇవ్వకపోవడంతో ఆర్టీసీ ఉ ద్యోగులు, కార్మికులు టీఎం యూ ఆధ్వర్యంలో బుధ వారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్య క్రమంలో టీఎంయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాహిద్‌, కార్యదర్శి మధు, సురేష్‌, నజీర్‌, అబ్దుల్‌ అజీం పాల్గొన్నారు.

Follow Us on: