గుండె జబ్బులకు ప్రపంచస్థాయి చికిత్సలు

ABN , First Publish Date - 2022-08-05T06:11:46+05:30 IST

గుండె జబ్బులకు హైదరాబాద్‌ యశోద ఆస్ప త్రిలో ప్రపంచస్థాయి చికిత్స లు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కా ర్డియాలజిస్టు డాక్టర్‌ సీతా రాం తెలిపారు.

గుండె జబ్బులకు ప్రపంచస్థాయి చికిత్సలు

 80 ఏళ్ల వృద్ధుడికి జీవితాన్ని చ్చిన యశోద ఆస్పత్రి వైద్యులు 

వివరాలు వెల్లడిస్తున్న డాక్టర్‌ సీతారాం 

నల్లగొండ టౌన, ఆగ స్టు 4: గుండె జబ్బులకు హైదరాబాద్‌ యశోద ఆస్ప త్రిలో ప్రపంచస్థాయి చికిత్స లు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కా ర్డియాలజిస్టు డాక్టర్‌ సీతా రాం తెలిపారు. గురువారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండకు చెందిన 80ఏళ్ల వృ ద్ధుడు యాదగిరిరెడ్డి కొంతకాలంగా గుండె బృహుద్ధమని కవాటంతో తీవ్రమైన స్టెనోసి్‌సతో బాధపడుతున్నాడు. అతనికి ట్రాన్సకాథటెర్‌ బృహుద్ధమని వాల్వ్‌ ఇంపాం్లటేషన (టీఏవీఐ) చేసి కొత్త జీవితాన్ని ఇచ్చినట్లు తెలిపారు. యా దగిరిరెడ్డికి తరుచూ కళ్లు తిరగడం, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలతో బాధపడుతుండేవాడని పేర్కొన్నారు. కొన్ని నెలలుగా ఇది పెరుగుతూ వచ్చిందన్నారు. సమస్య తీవ్రమవుతుండటంతో ఆయన యశోద ఆసుపత్రిలో చేరినట్లు తెలిపా రు. ఆయన్ను పరీక్షించిన తర్వాత బృహుద్ధమని కవాటం యెక్క తీవ్రమైన స్టెనోసి్‌సతో బాధపడుతున్నట్లు నిర్ధారించినట్లు తెలిపారు. దీనికి అత్యాధునిక పద్ధతి లో ట్రాన్సకాథటెర్‌ బృహుద్ధమని వాల్వ్‌ ఇంప్లాంటేషన (టీఏవీఐ) ద్వారా సమ స్యను పరిష్కరించినట్లు తెలిపారు. కేవలం రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. సమావేశంలో యశోద ఆసుపత్రి సీఈవో శ్రీనివా్‌సరెడ్డి, యాదగిరి రెడ్డి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-05T06:11:46+05:30 IST