చంద్రబాబు, లోకేశ్‌ కొవిడ్‌ నుంచి కోలుకోవాలని పూజలు

Published: Wed, 19 Jan 2022 01:29:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చంద్రబాబు, లోకేశ్‌ కొవిడ్‌ నుంచి కోలుకోవాలని పూజలు

తిరుపతి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కరోనా బారిన పడిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ త్వరగా కోలుకోవాలని మంగళవారం అలిపిరి వద్ద ఆ పార్టీనేతలు కొబ్బరికాయలు కొట్టి వేడుకున్నారు. టీడీపీ నేతలు సుగుణమ్మ, నరసింహ యాదవ్‌, బీద రవిచంద్ర, సూరా సుధాకర్‌ రెడ్డి, పుష్పావతి, చినబాబు, దంపూరి భాస్కర్‌, సదాశివం తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.