Telangana: గుండాల ఎస్‌ఐ సందీప్ ఓవరాక్షన్

ABN , First Publish Date - 2022-04-25T16:03:18+05:30 IST

గుండాల ఎస్ఐ సందీప్ కుమార్ ఓవరాక్షన్ ప్రదర్శించాడు.

Telangana: గుండాల ఎస్‌ఐ సందీప్ ఓవరాక్షన్

యాదాద్రి: గుండాల ఎస్ఐ సందీప్ కుమార్ ఓవరాక్షన్ ప్రదర్శించాడు. కుటుంబ కలహాలతో వచ్చిన ఫిర్యాదుతో ఎస్ఐ రెచ్చిపోయాడు. పెద్ద పడిశాల గ్రామానికి చెందిన రైతు నర్సింహాపై థర్డ్ డిగ్రీ ఉపయోగించాడు. దీంతో రైతు నర్సింహా నడవలేని స్థితిలో ఉన్నాడు.  తీవ్రగాయాలతో బాధితుడు మంచం పట్టాడు. ఎస్‌ఐ తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2022-04-25T16:03:18+05:30 IST