Yadadri.. యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

ABN , First Publish Date - 2022-08-14T16:12:48+05:30 IST

యాదాద్రిలో భక్తుల సందడి నెలకొంది. వరుస సెలవులు రావడంతో భక్తులు పోటెత్తారు.

Yadadri.. యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

యాదాద్రి (Yadadri): యాదాద్రిలో భక్తుల సందడి నెలకొంది. వరుస సెలవులు రావడంతో భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచి శ్రీలక్ష్మినరసింహ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. స్వామి వారి ఉచిత దర్శనానికి సుమారు రెండు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి ఒక గంట సమయం పడుతోంది. భక్తులు రెండు క్యూ లైన్లలో వేచి ఉన్నారు.

Updated Date - 2022-08-14T16:12:48+05:30 IST