యాదాద్రి: జిల్లాలోని భువనగిరి టీచర్స్ కాలనీ వద్ద ఓ కారు భీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి మిషన్ భగీరథ వాటర్ పైపును ఢీకొట్టింది. ప్రమాదంలో వాటర్ పైపు పగలడంతో నీరు రోడ్డుపైకి ఎగిసిపడుతున్నాయి. రోడ్డుపైకి వరద చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇవి కూడా చదవండి