యాదాద్రి హుండీ ఆదాయం ఎంతంటే...

Published: Tue, 30 Nov 2021 20:15:07 ISTfb-iconwhatsapp-icontwitter-icon
యాదాద్రి హుండీ ఆదాయం ఎంతంటే...

యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. 20 రోజులలో హుండీ ద్వారా రూ.1,25,56,990ల ఆదాయం వచ్చింది. 133 గ్రాముల బంగారం, 4 కిలోల 450 గ్రాముల వెండి ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.  


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.