శిల్ప కళాశోభితం యాదాద్రి

ABN , First Publish Date - 2021-01-24T06:04:37+05:30 IST

అద్భుతమైన ఆల యంగా రూపుదిద్దుకుం టున్న పుణ్యక్షేత్రం యాదగి రిగుట్ట లక్ష్మీనరసిం హస్వా మి ప్రధానాలయం ఆధ్యా త్మిక శోభ సంతరించుకుం టోంది. ఆలయ మాఢవీధు లు మొదలు ప్రాకార మం డపాలు, గోపురాలతో పాటు అడుగడుగునా అపు రూప శిల్పాలతో కళా శోభితంగా మార నుంది.

శిల్ప కళాశోభితం యాదాద్రి
యాదాద్రి ఆలయ సన్నిధికి చేరిన సాలాహార దేవతా మూర్తుల రాతి విగ్రహాలు

దశావతారాలు.. నారాయణమూర్తులు 

ఆలయ ప్రాకార సాలాహారాలు

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా విగ్రహాల ఏర్పాటు

యాదాద్రిటౌన్‌, జనవరి 23:అద్భుతమైన ఆల యంగా రూపుదిద్దుకుం టున్న పుణ్యక్షేత్రం యాదగి రిగుట్ట లక్ష్మీనరసిం హస్వా మి ప్రధానాలయం ఆధ్యా త్మిక శోభ సంతరించుకుం టోంది. ఆలయ మాఢవీధు లు మొదలు ప్రాకార మం డపాలు, గోపురాలతో పాటు అడుగడుగునా అపు రూప శిల్పాలతో కళా శోభితంగా మార నుంది. ప్రధానాలయ అష్టబుజి, ప్రాకార అంతర్‌, ప్రాకార మండపాల సాలాహా రాలను సైతం దశావతరాలు, నారాయణమూర్తులు, నారసింహ రూపాలు, అష్టలక్ష్మీ దేవతలు, ఆళ్వార్‌ విగ్రహాలను అమర్చనున్నారు. యాదాద్రి ప్రధానాలయ నిర్మాణపనులు తుది దశకు చేరుకున్న తరుణంలో సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ప్రాకార మండప, సాలాహారాలకు దేవతామూర్తుల రాతి విగ్రహాల ఏర్పాటుకు వైటీడీఏ నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన రాతిశిలా విగ్రహాలను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, కోయిలకుంట శిల్పకళా కేంద్రంలో తయారు చేశారు. దాదాపు 140రాతి విగ్రహాలను యాదాద్రిఅద్భుతమైన ఆల యంగా రూపుదిద్దుకుం టున్న పుణ్యక్షేత్రం యాదగి రిగుట్ట లక్ష్మీనరసిం హస్వా మి ప్రధానాలయం ఆధ్యా త్మిక శోభ సంతరించుకుం టోంది. ఆలయ మాఢవీధు లు మొదలు ప్రాకార మం డపాలు, గోపురాలతో పాటు అడుగడుగునా అపు రూప శిల్పాలతో కళా శోభితంగా మార నుంది. ప్రధానాలయ అష్టబుజి, ప్రాకార అంతర్‌, ప్రాకార మండపాల సాలాహా రాలను సైతం దశావతరాలు, నారాయణమూర్తులు, నారసింహ రూపాలు, అష్టలక్ష్మీ దేవతలు, ఆళ్వార్‌ విగ్రహాలను అమర్చనున్నారు. యాదాద్రి ప్రధానాలయ నిర్మాణపనులు తుది దశకు చేరుకున్న తరుణంలో సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ప్రాకార మండప, సాలాహారాలకు దేవతామూర్తుల రాతి విగ్రహాల ఏర్పాటుకు వైటీడీఏ నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన రాతిశిలా విగ్రహాలను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, కోయిలకుంట శిల్పకళా కేంద్రంలో తయారు చేశారు. దాదాపు 140రాతి విగ్రహాలను యాదాద్రి కొండపైకి తరలించిన శిల్పులు వాటిని అమర్చడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-24T06:04:37+05:30 IST