ltrScrptTheme3

సమస్యలపై పోరాడేందుకే ఎమ్మెల్సీగా పోటీ: నగేష్

Nov 25 2021 @ 14:13PM

యాదాద్రి-భువనగిరి: స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల నిధులు విడుదల, న్యాయపరమైన సమస్యలపై  పోరాడేందుకే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి, ఆలేరు జెడ్పీటీసీ నగేష్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ప్రజా ప్రతినిధులు కూడా చట్టసభల్లో స్థానిక సంస్థల గురించి మాట్లాడలేదన్నారు. పార్టీలకతీతంగా తనను గెలిపిస్తే స్థానిక సంస్థల ప్రతినిధుల హక్కుల గురించి పోరాడుతానన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.