Yadagiriguttaలో భారీ వర్షానికి కుంగిన ఘాట్ రోడ్డు

ABN , First Publish Date - 2022-05-04T18:01:13+05:30 IST

Yadadri: యాదగిరిగుట్టలో భారీ వర్షానికి ఘాట్ రోడ్డు కుంగిపోయింది.

Yadagiriguttaలో భారీ వర్షానికి కుంగిన ఘాట్ రోడ్డు

Yadadri: యాదగిరిగుట్టలో భారీ వర్షానికి ఘాట్ రోడ్డు కుంగిపోయింది. దీంతో కొండపైకి రాకపోకలు నిలిచిపోయాయి. భక్తులు కాలినడకన కొండపైకి వెళుతున్నారు. ఘాట్ రోడ్డు కుంగిపోవడంతో అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం బయటపడింది. ఆలయ అభివృద్ధికి సుమారు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేసినా పనుల్లో నాణ్యత అస్తవ్యస్తంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి.

Read more