యాలాల తైబజార్‌ వేలం

Published: Sun, 22 May 2022 00:17:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon
యాలాల తైబజార్‌ వేలంయాలాల పంచాయతీ కార్యాలయంలో తైబజార్‌ వేలంలో పాల్గొన్న గ్రామస్తులు

యాలాల, మే 21: యాలాల పం చాయతీ తైబజార్‌ వేలాన్ని కార్యాలయంలో శనివారం నిర్వహించారు. సర్పంచ్‌ సిద్రాల సులోచన అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి మౌనిక గ్రా మస్తుల సమక్షంలో తైబజార్‌ వేలాన్ని నిర్వహించారు. వేలంలో కరన్‌కో ట్‌ గౌస్‌ రూ.45వేలకు తైబజార్‌ను దక్కించుకున్నాడు. ఈ మేరకు పం చాయతీ ఉత్తర్వులు జారీ చేసింది. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ శ్రీనివా స్‌, వార్డు సభ్యులు మౌలానా, పద్మ, శివకుమార్‌, బసప్ప పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.