యాప్రాల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

ABN , First Publish Date - 2021-01-25T13:00:57+05:30 IST

నగరంలోని యాప్రాల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉద్రిక్తంగా మారింది.

యాప్రాల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్: నగరంలోని యాప్రాల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉద్రిక్తంగా మారింది. ఈరోజు ఉదయం 6 గంటల నుండి అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ పోలీసుల మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. కావాలనే తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని కాలనీవాసులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 

Updated Date - 2021-01-25T13:00:57+05:30 IST