పెడన వైసీపీలో ఫ్లెక్సీల రగడ

ABN , First Publish Date - 2022-08-22T03:35:40+05:30 IST

పెడన వైసీపీలో ఫ్లెక్సీల రగడ చెలరేగింది. వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సీఎం జగన్‌ ..

పెడన వైసీపీలో ఫ్లెక్సీల రగడ

కృష్ణా: పెడన వైసీపీ (Ycp)లో ఫ్లెక్సీల రగడ చెలరేగింది.  వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  సీఎం జగన్‌ (Cm Jagan)కు ఉప్పాల రాంప్రసాద్ వర్గీయులు స్వాగత బ్యానర్లు కట్టారు.  దీంతో మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) వర్గీయులు అడ్డుకున్నారు. తాము కట్టకుండా.. తమరెలా కడతారంటూ వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వైసీపీ శ్రేణులను చెదరగొట్టారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇరువర్గాల ఫ్లెక్సీలను తొలగించారు. 


Updated Date - 2022-08-22T03:35:40+05:30 IST