అనంతపురంలో పోలీస్ అధికారుల ఎన్నికల కోడ్ ఉల్లంఘన

ABN , First Publish Date - 2021-03-08T02:18:45+05:30 IST

పోలీసు అధికారులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ధర్మవరంలో వైసీపీ నేతలతో కలిసి దిశ యాప్ డౌన్లోడ్ చేశారు. యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే..

అనంతపురంలో పోలీస్ అధికారుల ఎన్నికల కోడ్ ఉల్లంఘన

అనంతపురం: పోలీసు అధికారులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ధర్మవరంలో వైసీపీ నేతలతో కలిసి దిశ యాప్ డౌన్లోడ్ చేశారు. యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే చీరలకు 10 నుంచి 20 శాతం డిస్కౌంట్ అంటూ ప్రకటించారు. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ తీరుపై ఎన్నికల అధికారులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-03-08T02:18:45+05:30 IST