
ఏలూరు: జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం జి కొత్తపల్లి వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. వైసీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్‌ను దుండగులు కత్తితో నరికి చంపారు. వైసీపీలోని మరో వర్గానికి చెందిన వారు హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి