YCP నేత కొత్తపల్లి సుబ్బారాయుడికి గన్‌మెన్ల తొలగింపు

ABN , First Publish Date - 2022-05-23T14:43:54+05:30 IST

వైసీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడి(Subbarayudu)కి ప్రభుత్వం గన్‌మెన్లను తొలగించింది.

YCP నేత కొత్తపల్లి సుబ్బారాయుడికి గన్‌మెన్ల తొలగింపు

పశ్చిమగోదావరి: వైసీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడి(Subbarayudu)కి ప్రభుత్వం గన్‌మెన్లను తొలగించింది. కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలో సుబ్బారాయుడికి 1+1 పద్ధతిలో గన్‌మెన్లను కేటాయించడం జరిగింది. ఇటీవల జిల్లా కేంద్రం విషయంలో ప్రభుత్వానికి,  సొంత పార్టీకి సుబ్బారాయుడు ఎదురుతిరిగిన విషయం తెలిసిందే. రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే గన్‌మెన్లను తొలగించారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జోరుగా వినిపిస్తోంది. 

Updated Date - 2022-05-23T14:43:54+05:30 IST