రేపు వైసీపీ విస్తృతస్థాయి సమావేశం

Published: Tue, 26 Apr 2022 21:02:40 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రేపు వైసీపీ విస్తృతస్థాయి సమావేశం

అమరావతి: రేపు వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుందని అధిష్ఠానం తెలిపింది. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కోఆర్డినేటర్‌లు ఈ సమావేశానికి హాజరు కావాలని పేర్కొంది. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సీఎం జగన్ అధ్యక్షతన భేటీ జరగనుంది. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వైసీపీలో అసమ్మతిస్వరాలు, వర్గవిభేదాలు, గ్రూప్ తగాదాలపై  ఈ సమావేశంలో చర్చించనున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.