
చిత్తూరు (Chittoor): బలిజ సంఘం (Balija Sangam)సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు (Ycp Mla Srinivasulu) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు ఫ్యాక్షన్ రాజకీయాల్లో కూడా తట్టుకుని నిలబడగలిగింది బలిజలు మాత్రమేనన్నారు. కొందరు ప్రజాప్రతినిధుల మాదిరి అధికారులను భయభ్రాంతులకు, బెదిరింపులకు గురిచేసే తత్వం తనకు లేదని చెప్పారు. ఏ పనైనా సాఫ్ట్‌గా చేసుకుని వెళ్లే మనస్తత్వం కలిగిన వ్యక్తి తానని ఎమ్యెల్యే శ్రీనివాసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి