Telangana: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-10-26T14:05:49+05:30 IST

జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది.

Telangana: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఎనిమిది గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్  ఇన్ ఫ్లో  22848 క్యూసెక్కులు కాగా... అవుట్ ఫ్లో 22848 క్యూసెక్కులుగా ఉంది. అలాగే  పూర్తి సామర్థ్యం  20.175 టీఎంసీలకు గాను...ప్రస్తుత నీటి నిల్వ  19.9253 టీఎంసీలుగా ఉంది. 

Updated Date - 2021-10-26T14:05:49+05:30 IST