అవునా!

ABN , First Publish Date - 2022-07-04T10:45:51+05:30 IST

పంది కూడా తెలివైన జంతువే. కుక్కలకు ఇచ్చినట్టుగానే వాటికి కూడా శిక్షణను ఇవ్వడం సాధ్యమేనట.

అవునా!

పంది కూడా తెలివైన జంతువే. కుక్కలకు ఇచ్చినట్టుగానే వాటికి కూడా శిక్షణను ఇవ్వడం సాధ్యమేనట.


గుడ్లగూబ తన కనుగుడ్లను 

అటూ ఇటూ తిప్పలేదు. కాస్త పక్కకు చూడాలన్నా తలను తిప్పే చూస్తుంది.


మగ తేనెటీగలను డ్రోన్స్‌ అని పిలుస్తారు.


ఏనుగులకు మంచి ఘ్రాణశక్తి, వినికిడి శక్తి బాగా ఉంటుంది. కానీ కంటి చూపు తక్కువగా ఉంటుంది.

Updated Date - 2022-07-04T10:45:51+05:30 IST