నిన్న ఒక్కరోజే రూ.2.71 లక్షల కోట్లు...

ABN , First Publish Date - 2021-10-26T21:28:31+05:30 IST

గంటకు రూ.కోట్లలో ఆదాయం..., ఎవరికైనా ఇదో కలే. కానీ... కొందరికి మాత్రం సాధ్యమే. ఆ కొందరిలో టెస్లా, స్పెస్‌ఎక్స్ కంపెనీల సీఈఓ ఎలాన్ మస్క్ ఒకరు.

నిన్న ఒక్కరోజే రూ.2.71 లక్షల కోట్లు...

న్యూయార్క్ : గంటకు రూ.కోట్లలో ఆదాయం..., ఎవరికైనా ఇదో  కలే. కానీ... కొందరికి మాత్రం సాధ్యమే. ఆ కొందరిలో టెస్లా, స్పెస్‌ఎక్స్ కంపెనీల సీఈఓ ఎలాన్ మస్క్ ఒకరు. ఆయన సంపద సోమవారం  షాకింగ్ స్థాయిలో పెరిగింది. హెర్ట్జ్ గ్లోబల్ హోల్డింగ్స్ లక్ష  టెస్లాలకు ఆర్డర్ ఇవ్వడంతో ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద సోమవారం 36.2 బిలియన్ డాలర్ల(రూ. 2.71 లక్షల కోట్లు)కు పెరిగింది. టెస్లా షేర్లు 14.9 % పెరిగి 1,045.02 డాలర్లకు  చేరుకున్నాయి. 

Updated Date - 2021-10-26T21:28:31+05:30 IST