మీకు తెలుసా!

Jun 17 2021 @ 02:24AM

  • మనిషి మెడలో ఉన్నట్టుగానే జిరాఫీ మెడలో ఏడు ఎముకలు ఉంటాయి. కానీ పొడవుగా ఉంటాయి. 
  • వానపాముల్లో ఆడ, మగ ఉండవు. అన్ని వానపాముల్లో ఆడ, మగ భాగాలుంటాయి. 
  • ఊసరవెల్లి నాలుక దాని శరీరంకన్నా పొడవుగా ఉంటుంది. తన నాలుకతో సెకను వ్యవధిలోనే కీటకాన్ని అందుకోగలదు. 
  • హమ్మింగ్‌ బర్డ్‌ సెకనుకు 200 సార్లు తన రెక్కలను ఆడించగలదు.
  • ఎంపరర్‌ పెంగ్విన్లు నీటి లోపల 27 నిమిషాల వరకు ఉండగలవు. 500 మీటర్ల లోతు వరకు వెళ్లగలవు.
  • రెండు మూపురాలు ఉండే ఒంటె నీళ్లు లభించినప్పుడు 50 లీటర్ల వరకు నీళ్లు తాగుతుంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.