ప్రేమ విఫలమై యువకుడు అత్మహత్య

Published: Wed, 22 Dec 2021 21:22:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ప్రేమ విఫలమై యువకుడు అత్మహత్య

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దిక్ నగర్‌లో ప్రేమ విఫలమై ఓ యువకుడు అత్మహత్య చేసుకున్నాడు. అస్సాం రాష్ట్రానికి చెందిన సంజు బర్మన్(23) సిద్దిక్ నగర్‌లో నివాసముంటు హౌస్ కీపింగ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అస్సాం రాష్ట్రంలో సంజు గ్రామానికి చెందిన ఓ యువతిని సంజు ప్రేమిస్తున్నాడు. అయితే ప్రేమ విఫలం కావడంతో మనస్థాపానికి లోనయ్యాడు. దీంతో ఈ రోజు తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.