స్వయం ఉపాధిలో యువత రాణించాలి

ABN , First Publish Date - 2022-06-25T05:29:48+05:30 IST

స్వయం ఉపాధిలో యువత రాణించాలి

స్వయం ఉపాధిలో యువత రాణించాలి
డీఎంకే ఫంక్షన్‌హాల్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ, మాజీ మంత్రి

ఆమనగల్లు, జూన్‌ 24: స్వయం ఉపాధిలో యువత రాణించాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ కోరారు. మండలంలోని అయ్యసాగర్‌ గేటు సమీపంలో కడ్తాల ఎంపీపీ కమ్లీమోత్యానాయక్‌ ఏర్పాటుచేసిన డీఎంకే ఫంక్షన్‌హాల్‌ను శుక్రవారం నారాయణరెడ్డి, జైపాల్‌యాదవ్‌లు ప్రారంభించారు. ఉపాధి కల్పించడానికి బ్యాంకర్లు విరివిగా పెట్టుబడి సాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎ్‌స్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్‌ బాలాజీ సింగ్‌, కల్వకుర్తి మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం, మార్కెట్‌ చైర్మన్‌ నాలాపరం శ్రీనివా్‌సరెడ్డి, టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, ఎంపీపీలు అనితవిజయ్‌, నిర్మల శ్రీశైలంగౌడ్‌, ఎంపీడీవోలు రామకృష్ణ, వెంకట్రాములు, తహసీల్దార్‌ మహేందర్‌రెడ్డి, గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, లస్కర్‌, అనిల్‌, విజయ్‌, అశ్విని, కృష్ణ, శంకర్‌, రాజూనాయక్‌, లచ్చిరామ్‌ నాయక్‌  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-25T05:29:48+05:30 IST