కలకలం రేపుతున్న యువతుల అశ్లీల నృత్యాలు

ABN , First Publish Date - 2021-04-23T23:38:11+05:30 IST

కలకలం రేపుతున్న యువతుల అశ్లీల నృత్యాలు

కలకలం రేపుతున్న యువతుల అశ్లీల నృత్యాలు

కర్నూలు: డోన్‌ మండలం కమలాపురంలో అశ్లీల నృత్యాలు కలకలం రేపుతున్నాయి. శ్రీరామనవమి వేడుకల్లో యువతులతో వైసీపీ నేత రికార్డింగ్‌ డ్యాన్స్‌ వేయించారు. వైసీపీ ఎంపీపీ రాజశేఖర్‌రెడ్డి యువతులతో అశ్లీల నృత్యాలను చేయించారు. వేడుకలకు రెండు వేలకుపైగా జనం హాజరయ్యారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జబర్దస్త్ నటులు నరేష్, బుల్లెట్ భాస్కర్ వేడుకల్లో పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-23T23:38:11+05:30 IST