18వ రోజుకు చేరుకున్న షర్మిల పాదయాత్ర

Nov 6 2021 @ 08:36AM

నల్లగొండ: వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 18వ రోజుకు చేరుకుంది. నేడు పాదయాత్ర మర్రిగూడ మండలం దామెర క్రాస్ నుంచి ఉదయం 9.30 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. నాంపల్లి, చండూరు మండల్లాలో కొనసాగనుంది. పాదయాత్ర అనంతరం సాయంత్రం 4 గంటలకు బంగారిగడ్డలో మాటముచ్చటలో వైఎస్ షర్మిల పాల్గొననుంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.